గాజా పై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 69 మంది మృతి..! 6 d ago
ఇజ్రాయెల్-హమాస్ల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఇజ్రాయిల్ వరస దాడులతో పాలస్తీన పౌరులు విలవిల్లాడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంతో నివసిస్తున్నారు. తాజాగా గాజా స్ట్రిప్ లోని పాలస్తీనియన్లు తలదాచుకుంటున్న నాలుగు పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ వైమానిక దాడులకు పాల్పడినట్లు అధికారిక వర్గాలు వివరించాయి. ఈ దాడిలో 69 మంది పౌరులు మృతిచెందగా,పలువురు గాయపడ్డారని వెల్లడించారు.